VIDEO: 'పది రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలు శుభ్రం చేయాలి'

VIDEO: 'పది రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలు శుభ్రం చేయాలి'

WNP: అది రోజుల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తమ పరిసరాలను పరిశుభ్రంగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. వనపర్తి జిల్లాలోని కలెక్టరేట్ ఆవరణలో పరిశుభ్ర పరిచారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న ఫైల్‌లో యుద్ధ ప్రాతి పదికన పరిష్కరించి అటి సమాచారాన్ని సంబంధిత లబ్ధిదారులకు తెలియపరచాలని ఆదేశించారు.