VIDEO: 'వర్మ తప్పుడు ప్రచారం మానుకోవాలి'
KKD: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై వైసీపీ నాయకురాలు వంగా గీత పలు ఆరోపణలు చేశారు. ఏలేరు గురించి వర్మ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తాను ఎలాంటి అభివృద్ధికి అడ్డుపడలేదని స్పష్టం చేశారు. తనపై చేస్తున్న విమర్శలు మానుకోవాలని.. ప్రభుత్వం వాళ్లదే కాబట్టి అభివృద్ధి చేసి చూపెట్టాలని ఆమె హితవు పలికారు.