ప్రజలకు సోలార్ వినియోగంపై అవగాహన కార్యక్రమం

ప్రజలకు సోలార్ వినియోగంపై అవగాహన కార్యక్రమం

NLR: నెల్లూరు రూరల్ కాకుపల్లి గ్రామంలో మంగళవారం విద్యుత్ శాఖ అధికారులు పర్యటించారు. విద్యుత్ శాఖ ఎస్ఈ కె.రాఘవేంద్ర, డీఈ ప్రభాకర్ రావు ఎస్టీ కాలనీలో పర్యటించి సోలార్ వినియోగం, నూతన ట్రాన్స్ ఫార్మర్లపై అవగాహన కల్పించారు. సోలార్ వినియోగం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు