VIDEO: ANUలో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ

VIDEO: ANUలో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ

GNTR: ANUలో మంగళవారం DSC ఆధ్వర్యంలో సేవ్ నేచర్, సేవ్ ఫ్యూచర్ అనే థీమ్తో విద్యార్థులు ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. బాయ్స్ హాస్టల్ పరిసరాల్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సమకూర్చారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సరైన విధంగా వేరు చేసి రీసైక్లింగ్ చేసి, ప్రకృతిని కాపాడుకోవాలని అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కోఆర్డినేటర్ గుప్తా తెలిపారు.