సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన గూడ్స్ రైలు

MHBD: మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు-మహబుబాబాద్ స్టేషన్ల మధ్య మంగళవారం సాంకేతిక కారణాలతో గూడ్స్ రైలు నిలిచిపోయింది. దీంతో ఆలస్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తున్నాయి. సూదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రైల్వే టెక్నికల్ సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.