సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

KMR: కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డిలో ప్రాణహిత చేవెళ్ల పథకానికి రూ.23.15 కోట్లు మంజూరు చేసినందున సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చిత్రపటాలకు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంజయ్య, ఆనంద్ రావు, రాజాగౌడ్, గంగయ్య ఉన్నారు.