నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ నెల్లూరును తిరిగి ప్రశాంత జిల్లాగా మారుస్తానని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు
➢ సంగం మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి ఆనం
➢ కోవూరు పోలీస్ స్టేషన్‌‌లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డీఎస్పీ శ్రీనివాసరావు
➢ నెల్లూరు రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
➢ కావలిలో గుర్తుతెలియని వృద్ధుడు మృతి