సభా హక్కుల కమిటీకి ఫిర్యాదు చేసిన MLA

సభా హక్కుల కమిటీకి ఫిర్యాదు చేసిన MLA

KDP: స్వాతంత్య్ర దినోత్సవం రోజు జరిగిన ప్రోటోకాల్ ఉల్లంఘనలపై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సభా హక్కుల కమిటీకి బుధవారం ఫిర్యాదు చేశారు. గతంలో జిల్లాలో జరిగిన రెండు ఘటనల్లోనూ ఉల్లంఘనలు జరిగాయని, వాటిపై కూడా ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ప్రోటోకాల్ ఉల్లంఘనల బాధ్యులపై స్పీకరు కూడా ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు.