VIDEO: కేజీబీవీ విద్యార్థులతో కలెక్టర్ భోజనం

VIDEO: కేజీబీవీ విద్యార్థులతో కలెక్టర్ భోజనం

KMR: జుక్కల్ మండల కేజీబీవీ పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసిన వారు, ఆహార నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలు, వసతుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో భోజన సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.