'విద్యారంగం నిర్వీర్యం కాకుండా UTF పోరాటం చేస్తుంది'

'విద్యారంగం నిర్వీర్యం కాకుండా UTF పోరాటం చేస్తుంది'

VZM: విద్యా రంగాన్ని నిర్వీర్యం చేయడటనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని, దానిని అడ్డుకునేందుకు UTF ఐక్య పోరాటాలు నిర్వహిస్తుందని జిల్లా యూటిఎఫ్ నాయకులు ప్రసన్నకుమార్ అన్నారు. ఆదివారం యూటీఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని బొబ్బిలిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యల పరిష్కారానికి యూటీఎఫ్‌ పని చేస్తుందని స్పష్టం చేశారు.