ఎస్సీ సెల్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారానికి MLAకు ఆహ్వానం

ఎస్సీ సెల్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారానికి MLAకు ఆహ్వానం

MNCL: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ ఛైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రమాణ స్వీకారానికి MLA ప్రేమ్ సాగర్ రావును ఆహ్వానించారు. సోమవారం జిల్లా SC సెల్ విభాగం అధ్యక్షుడు రామగిరి బానేష్ ఆహ్వాన లేఖను ఎమ్మెల్యేకు అందజేశారు. ఎస్సీ సంక్షేమానికి పార్టీ ఎస్సీ సెల్ విభాగం చేస్తున్న కృషిని ఎమ్మెల్యే అభినందించారు.