నేడు ఒంగోలులో విద్యుత్తు సరఫరాకు అంతరాయం

నేడు ఒంగోలులో విద్యుత్తు సరఫరాకు అంతరాయం

ప్రకాశం: ఒంగోలు నగరంలో విద్యుత్ లైన్ల నిర్వహణ పనుల దృష్ట్యా నగర పరిధిలోని లంబాడీ డొంక, అంజయ్యరోడ్డు, సుందరయ్య భవన్ రోడ్డు తదితర ప్రాంతాలకు మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ పాండురంగారావు తెలిపారు. ప్రజలు గమనించి సహకరించాలని ఆయన కోరారు.