'వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి'

'వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి'

E.G: కొవ్వూరు మండలం వాడపల్లిలో బసవతారకం ఇండో–అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గురువారం నిర్వహించిన హెల్త్ క్యాంప్‌ను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా బసవతారకం ఆసుపత్రి ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.