VIDEO: 12 ఏళ్ల బాలిక దారుణ హత్య

VIDEO: 12 ఏళ్ల బాలిక దారుణ హత్య

MDCL: కూకట్ పల్లిలోని సంగీత్ నగర్‌లో 12 ఏళ్ల బాలికను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బాలికపై లైంగిక దాడికి యత్నించినట్లు సమాచారం. ఎదరు తిరగడంతో దుండగులు హత్య చేసి పరారయ్యారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో దర్యాప్తు చేపట్టారు.