చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
* దిత్వా ప్రభావంతో రేపు జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ
* ఈనెల 25 నుంచి డిసెంబరు 6వరకు టెన్త్ పబ్లిక్ పరీక్షఫీజు గడువు పొడిగింపు
* కాణిపాకంలో అండర్ గ్రౌండ్ కేబుల్ విధానానికి అంచనాలు
* తిరుమల శ్రీవారిని దర్శంచుకున్న ప్రముఖులు