ఈ నెల 7న అరుణాచలానికి స్పెషల్ బస్సు

ఈ నెల 7న అరుణాచలానికి స్పెషల్ బస్సు

NGKL: శ్రావణమాసం పౌర్ణమి పురస్కరించుకుని అరుణాచలం గిరి ప్రదర్శనకు నాగర్ కర్నూల్ డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు ఈనెల 7న బయలుదేరుతుందని డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. 7న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, 8న రాత్రి అరుణాచలం చేరుకుని 9వ తేదీన గిరి ప్రదర్శన అనంతరం 10వ తేదీన నాగర్ కర్నూల్ చేరుకుంటుందని పేర్కొన్నారు. పెద్దలకు రూ. 3,600, పిల్లలకి రూ, 2.400 టికెట్ ధర ఉంటుందని వెల్లడించారు.