జిల్లాలో పార్ట్ టైమ్ జాబ్ మోసం..!

జిల్లాలో పార్ట్ టైమ్ జాబ్ మోసం..!

MHBD: పార్ట్ టైమ్ జాబ్ ప్రమోషన్ల పేరుతో జరిగిన సైబర్ మోసంపై కేసు నమోదు చేసినట్లు MHBD సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. MHBD పట్టణంలో జీవిక భాస్వర్ పేరుతో వచ్చిన వాట్సాప్ సందేశాన్ని నమ్మి, లోధా గ్రూప్ పోర్టల్లో రూ.1,03,730 పంపి బాధితుడు మోసపోయాడు. మోసాన్ని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది