విగ్రహా ఏర్పాటుకు స్థలం కేటాయించాలని దీక్షా

విగ్రహా ఏర్పాటుకు స్థలం కేటాయించాలని దీక్షా

BDK: బూర్గంపాడు మండలం గాంధీనగర్‌లో బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరుతూ స్థానిక మహిళలు శనివారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ఆదేశించిన, స్థానిక అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అధికారులు నిర్లక్ష్యాన్ని విడనాడాలని కోరారు.