VIDEO: మాచర్ల అత్యాచార ఘటనలో దర్యాప్తు వేగవంతం

VIDEO: మాచర్ల అత్యాచార ఘటనలో దర్యాప్తు వేగవంతం

PLD: మాచర్లలో నిన్న చోటుచేసుకున్న అత్యాచార ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఘటనకు సంబంధించి బాధితురాలి నివాసానికి క్లూస్ టీం చేరుకుని కీలక ఆధారాలను సేకరిస్తోంది. ఇందులో భాగంగా వేలిముద్రలు, ఇతర ఫోరెన్సిక్ సాక్ష్యాలను సేకరించి పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరితగతిన గుర్తించి పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలిస్తున్నారు.