'ఉద్యోగులు నిత్యం అందుబాటులో ఉండాలి'
VZM: సచివాలయ ఉద్యోగులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని బొబ్బిలి MPDO రవికుమార్ ఆదేశించారు. గురువారం మండలంతో చిత్రకోట బొడ్దవలస సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న అన్ని రకాల సర్వేలు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. స్పెషల్ ఆఫీసర్ విజిట్ చేస్తే పూర్తి సమాచారంతో ఉండాలన్నారు.