ఏపీయూడబ్ల్యూజే పతాకాన్ని ఆవిష్కరించిన జర్నలిస్ట్‌లు

W. G: తాడేపల్లిగూడెంలో ఏపీయూడబ్ల్యూజే 69వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చారిత్రాత్మక గాంధీ మండపం వద్ద యూనియన్ పతాకాన్ని ఆదివారం సీనియర్ పాత్రికేయుడు షేక్ ఖాదర్ మొహిద్దీన్ ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు.