నూతన వధూవరులను ఆశీర్వదించిన జగన్

నూతన వధూవరులను ఆశీర్వదించిన జగన్

ASR: అరకులో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహం జరుగుతున్న తెలిసిందే. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. అరకు వ్యాలీ తుంగల్ గూడగ్రామంలోని రాధాకృష్ణ ఆలయంలో వివాహ వేడుక జరిగింది. ఈ మేరకు జగన్ నూతన వధూవరులు అశ్విని, చాణక్యలకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిని ఆశీర్వదించారు.