నేడు మహిళలకు ప్రత్యేక వైద్య శిబిరం

నేడు మహిళలకు ప్రత్యేక వైద్య శిబిరం

HYD: గౌతంనగర్ డివిజన్ గోపాల్ నగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక సామాజిక భవనంలో మహిళలకు రొమ్ము క్యాన్సర్ పరీక్షలు, అవగాహన శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమయ్యే శిబిరాన్ని స్థానిక మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.