'ఆధునిక పద్ధతులు అనుసరిస్తే ఖర్చులు తగ్గుతాయి'
BHPL: జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త & హెడ్ డా. ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో చిట్యాల మండలం గోపాలపురం గ్రామంలో సాగుతున్న మిరప తోటలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఆధునిక పద్ధతులు అనుసరించడం ద్వారా ఖర్చులు తగ్గించి లాభాలు పెంచుకోవచ్చని సూచించారు. అనంతరం రైతులకు కూరగాయల మినీ విత్తనాల ప్యాకెట్లను పంపిణీ చేశారు.