వైసీపీ దుకాణం మూతపడినట్లే: గొట్టిపాటి

వైసీపీ దుకాణం మూతపడినట్లే: గొట్టిపాటి

AP: 'సూపర్ 6.. సూపర్ హిట్' సభకు ప్రజలు పెద్దఎత్తున మద్దతు పలికారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. 'అనంతపురం సభతో YCP దుకాణం మూతపడినట్లే. ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ సైకోయిజం మారలేదు. అధికారం అడ్డుపెట్టుకుని దోపిడీ చేయాలన్నదే జగన్ లక్ష్యం. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించాలన్నదే చంద్రబాబు ధ్యేయం. ఇద్దరి నాయకుల మధ్య తేడా ప్రజలకు బాగా తెలుసు' అని పేర్కొన్నారు.