VIDEO: మదనపల్లెలో ఆర్టీసీ ఉద్యోగులకు ఆరోగ్య శిక్షణ

VIDEO: మదనపల్లెలో ఆర్టీసీ ఉద్యోగులకు ఆరోగ్య శిక్షణ

అన్నమయ్య: మదనపల్లెలో ఏపీపీటీడీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. రాష్ట్ర, జోనల్ నాయకులు హాజరై ఉద్యోగుల ఆరోగ్యంపై దిశానిర్దేశం చేశారు. రోజూ తగినంత నీరు తాగడం, స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం, పీచు ఆహారం తీసుకోవడం, ధ్యానం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.