శ్రీవిష్ణు కొత్త సినిమా.. టైటిల్‌ టీజర్‌ రిలీజ్‌

శ్రీవిష్ణు హీరోగా యదునాథ్ మారుతి రావు దర్శకత్వంలో వస్తున్న మూవీ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'విష్ణు విన్యాసం' అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిమేటెడ్ గ్లింప్స్‌లో శ్రీవిష్ణు కస్టమైజ్డ్ బైక్ మీద కనిపిస్తాడు. హిస్టరీ, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ అన్నీ ఈ విచిత్రమైన మనిషి చుట్టూ ఉంటాయని తెలుస్తోంది. కాగా, ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది.