BREAKING: టాస్ ఓడిన టీమిండియా
గౌహతి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించాడు. భారత్ జట్టు: కేఎల్ రాహుల్, జైస్వాల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రిషభ్ పంత్, జడేజా, నితీష్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్.