గొలుసు దొంగ అరెస్ట్..!

గొలుసు దొంగ అరెస్ట్..!

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో గొలుసు దొంగను రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 29 గ్రాముల విలువ చేసే బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారుగా రూ.3,33,500 వరకు ఉంటుందని అధికారులు తెలియజేశారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో దొంగల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.