నమో అంటే నాయుడు, మోదీ: లోకేష్

నమో అంటే నాయుడు, మోదీ: లోకేష్

AP: పలు రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోందని మంత్రి లోకేష్ తెలిపారు. ఏపీలో మాత్రం డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ నడుస్తోందన్నారు. నమో అంటే నాయుడు, మోదీగా అభివర్ణించారు. వికసిత్ భారత్ విజన్ మేరకు ముందుకు సాగుతున్నామని చెప్పారు. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా సాగుతున్నామని వెల్లడించారు.