VIDEO: 'సీఎం నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు'
SRCL: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం రుద్రంగి మండలం మానాలగ్రామంలో వివిధ పార్టీల నుంచి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆది శ్రీనివాస్ కండువాలు కప్పి ఆహ్వానించారు.