తగ్గిన చిరుధాన్యాల ధరలు

తగ్గిన చిరుధాన్యాల ధరలు

వరంగల్: ఎనుమాముల మార్కెట్‌లో మంగళవారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ నిన్న రూ.6,400 ధర పలకగా. ఈరోజు రూ.5930 పలికింది. అలాగే పచ్చి పల్లికాయకు సోమవారం రూ.4,000 ధర రాగా ఈరోజు రూ.4250 ధర వచ్చింది. మక్కలు (బిల్టీ)కి సోమవారం రూ.2,335 ధర రాగా నేడు రూ.2290 కి తగ్గింది. మరోవైపు పసుపు క్వింటాకి సోమవారం రూ.12,559 ధర వస్తే. ఈరోజు రూ.12,509 గా ఉంది