ఈ ఫలితాలు మా పాలనకు తీర్పు: రేవంత్ రెడ్డి

ఈ ఫలితాలు మా పాలనకు తీర్పు: రేవంత్ రెడ్డి

TG: పంచాయతీ ఎన్నికల ఫలితాలు తమ రెండేళ్ల పాలనకు తీర్పుగా భావిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 94 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందన్నారు. 87నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు ఆధిక్యం వచ్చిందన్నారు. 6 నియోజకవర్గాల్లో BRS, ముథోల్ నియోజకవర్గంలో BJPకి అధిక్యం వచ్చిందని వెల్లడించారు.