కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ శాతవాహన యూనివర్సిటీ 2వ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ విష్ణు దేవ్ వర్మ
☞ రాష్ట్రస్థాయి కళోత్సవ్ పోటీల్లో..కరీంనగర్ జిల్లాకు 4 మొదటి స్థానాలు
☞ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఛైర్మన్ రాజశేఖర్
☞ రాజనగర్‌లో వృద్ధ దంపతుల ఇంటిపై ప్రైవేట్ కంపెనీ దౌర్జన్యం
☞ రహీంఖాన్ పేటలో మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ సమావేశం