200 మంది పిల్లలు మృతి చెందారు: UNICEF

200 మంది పిల్లలు మృతి చెందారు: UNICEF

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో 200 మంది పిల్లలు మృతి చెందారని UNICEF వెల్లడించింది. ఇరాన్‌లో 181 మంది, లెబనాన్‌లో ఏడుగురు పిల్లలు మృతి చెందారని తెలిపింది. ఇజ్రాయెల్‌లో ముగ్గురు, కువైట్‌లో ఒక చిన్నారి మరణించినట్లు పేర్కొంది. యుద్ధాల వల్ల పిల్లలు భారీ మూల్యం చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.