స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ పోటీ

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ పోటీ

KMM: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏన్కుర్ మండలంలో సీపీఐ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ మండల కార్యదర్శి జాగర్లమూడి రంజిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఏన్కూరులో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. అన్ని స్థానాల్లో సీపీఐ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. కలిసొచ్చే పార్టీలతో పొత్తు అవగాహనతో ముందుకెళ్తామన్నారు.