VIDEO: మద్దతు ధర కల్పించాలని రైతుల ధర్నా

VIDEO: మద్దతు ధర కల్పించాలని రైతుల ధర్నా

నాగర్ కర్నూల్ మండలంలోని గగ్గలపల్లి పత్తి మిల్లు వద్ద గురువారం రాత్రి పత్తి కొనుగోలు విషయంలో రైతులకు మద్దతు ధర చెల్లించడం లేదని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. కలెక్టర్ బదావత్ సంతోష్ వచ్చి ఈ సమస్యను పరిష్కరించాలని రైతులు నినాదాలు చేయడంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి‌. రైతులకు పట్టించుకోని ప్రభుత్వాలు ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.