SMలో అనుచిత వ్యాఖ్యలు.. PSలో ఫిర్యాదు

SMలో అనుచిత వ్యాఖ్యలు.. PSలో ఫిర్యాదు

PLD: నరసరావుపేటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, నిహారికలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన రఫిక్, అనుదీప్ కటికలపై జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ జిలాని ఆదేశాల మేరకు టూ టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో ఈ ఫిర్యాదులు నమోదయ్యాయి. తప్పుడు ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.