పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

PLD: నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్డులో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో క్షేత్రపాలకుడు పంచముఖ ఆంజనేయస్వామికి ప్రత్యేక అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు నరసరావుపేట పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం నిర్వాహకులు స్వామివారి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు.