అభివృద్ధి పనులకు శ్రీకారం..!

అభివృద్ధి పనులకు శ్రీకారం..!

JN: కొండాపురంలో పచ్చదనం పరిశుభ్రతలకే ప్రాధాన్యత ఇస్తానని గ్రామ సర్పంచ్ గడ్డం కిరణ్ కుమార్ తెలిపారు. ప్రజారోగ్యం సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పచ్ఛ దనం పరిశుభ్రతలకే ప్రాధాన్యతగా కొండాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇవాళ జనగామ జిల్లా పాలకుర్తి మండలం కొండాపూర్ గ్రామం నూతన సర్పంచ్ గడ్డం కిరణ్ కుమార్ శ్రీకారం చుట్టారు.