కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ఆదోనిలో అన్న క్యాంటీన్‌ను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్
✦ కౌతాళం MROగా బాధ్యతలు స్వీకరించిన రవిచంద్ర
✦ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్ సిరి
✦ మంత్రాలయంలో బొలెరో, లారీ ఢీ.. 8 మంది మృతి