రోజా కుమార్తె అనుమాలికకు అవార్డు

CTR: మాజీ మంత్రి ఆర్.కె. రోజా కుమార్తె అన్షుమాలికకు మౌరీన్ బిగ్గర్స్ అవార్డు దక్కినట్లు గురువారం ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్ బ్లూమింగ్టన్‌లోని ఇండియానా యూనివర్సిటీలో బ్యాచ్‌లర్ ఆఫ్సైన్స్ ఇన్ కంప్యూటర్స్ కోర్సు చదువుతున్న అనుమాలిక, 2025-26 సంవత్సరానికి ఈ అవార్డు వచ్చినట్లు పేర్కొన్నారు.