దేవరకొండలో వీధి కుక్కలకు టీకాలు

NLG: దేవరకొండలోని ZPHS బాలుర పాఠశాలలో100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో శుక్రవారం భాగంగా కలెక్టర్ సూచనల మేరకు స్ట్రే డాగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టీకా యొక్క ప్రాముఖ్యతను, వీధి కుక్కలు, పెంపుడు కుక్కలతో ఎలా ప్రవర్తించాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా వీధి కుక్కలకు టీకాలు వేశారు. ఆర్డీవో రమణారెడ్డి, కమిషనర్ సుదర్శన్ పాల్గొన్నారు.