దేవాలయాలకు పాలకవర్గాలు..!

దేవాలయాలకు పాలకవర్గాలు..!

SKLM: జిల్లాలో దేవాలయాలకు కొత్త పాలకవర్గాలు రానున్నాయి. ధర్మకర్తల మండలి నియామకాలకు సంబంధించి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో రూ.2 లక్షల లోపు ఆదాయం వచ్చే 16 ఆలయాలకు ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే 9 దేవాలయాల జాబితాను ఉన్నతాధికారులకు పంపారు. తాజాగా మరో 5 పెద్ద దేవాలయాలకు ధర్మకర్తల మండళ్లను నియమించాలని ఉత్తర్వులిచ్చారు.