నిప్పుల కొలుమిని తలపిస్తున్న ఎండలు
WNP: జిల్లాలో ఎండలు రోజురోజుకు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. గడచిన 24 గంటలో అత్యధికంగా కొత్తకోట మండలం కన్నాయిపల్లి లో 38.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వెలుగొండ, మదనపూర్ 38.7°C, దగడ 38.6°C, ఆత్మకూర్ 38.5°C, శ్రీరంగాపూర్ 38.3°C, ఎదుల, పెద్దమందడి, వీఫనగండ్ల 38.0°C, కేతేపల్లి 37.9, విలియంకొండ 37.4, పానగల్ 37.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.