వైద్య శిబిరంలో 47 మందికి వైద్య పరిక్షలు

వైద్య శిబిరంలో 47 మందికి వైద్య పరిక్షలు

ELR: కొయ్యలగూడెం PHC వద్ద బుధవారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. నిడదవోలుకు చెందిన ఆసుపత్రి నిర్వహించిన నేత్ర వైద్య శిబిరంలో 47 మంది వివిధ పరిక్షలు చేయించుకున్నారు. వీరిలో 13 మందికి కంటి శస్త్రచికిత్స అవసరమని తేలింది. వారిని ప్రత్యేక వాహనంలో నిడదవోలుకు తరలించారు. వైద్యులు S.K. తస్లీమా, ఉమాశంకర్, నేత్ర వైద్యనిపుణుడు S.H.చక్రవర్తి పాల్గొన్నారు.