VIDEO: క్రికెట్ ఆడిన హరీష్ రావు
SDPT: డిగ్రీ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు క్రీడాకారులతో కలిసి కాసేపు సరదాగా క్రికెట్ ఆడారు. తొలి బంతిని ఫోర్ కొట్టిన ఆయన ఆ తర్వాత ప్రొఫెషనల్ ప్లేయర్స్ డిఫెన్స్ ఆడుతూ అందరినీ ఆకట్టుకున్నారు. క్రీడలు శారీరక ఉల్లాసంతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. హరీష్ రావు ఆటతీరును చూసి క్రీడాకారులు ఈలలు, చప్పట్లకోటరు.