మద్యం పాలసీ రద్దు చేయాలని మహిళల నిరసన

మద్యం పాలసీ రద్దు చేయాలని మహిళల నిరసన

EG: అమలాపురం గడియారం సెంటర్లో గల గాంధీ విగ్రహం ఎదుట మహిళలు మద్యం సీసాలను పగులగొట్టారు. యువత భవితను - మహిళల జీవితాలను నాశనం చేస్తున్న మద్యాన్ని టార్గెట్లు పెట్టి అమ్మడం సిగ్గుచేటన్నారు. నూతన మద్యం పాలసీని రద్దు చేయాలి. ప్రభుత్వ తీరు మారకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.