బీజేపీలో చేరిన మాజీ MPP

బీజేపీలో చేరిన మాజీ MPP

WGL: గీసుగొండ మండలంలో సోమవారం బీజేపీలోకి చేరికలు జరిగాయి. మాజీ MPP కామని భాస్కర్, ఊకల్ గ్రామ రిటైర్డు ల్యాబ్ టెక్నిషియన్ వాడిదల కిషన్ రావులు బీజేపీలో చేరారు. హన్మకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు డా.పెసరు విజయచందర్, డా.పగడాల కాళీప్రసాద్ రావులు వారికి కాషాయం కండువా కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు.