VIDEO: మహంకాళి ఆలయంలో శంభు మహారాజ్ అన్నదానం
ADB: సిరికొండ మండలం వాయిపేట్ గ్రామంలోని కట్టే మహంకాళి కంకాళి దేవాలయంలో ఆదివాసీ పీఠాధిపతి శ్రీ శంభు స్వామి మహారాజ్ భక్తులకు అన్నదానం చేశారు. ఆసియా ఖండంలోనే ఆదివాసీ పీఠాధిపతి నిర్మించిన ఈ మహంకాళి మందిరం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ అమ్మవారి అనుగ్రహంతో ఉచితంగా నాటు వైద్యం కూడా అందిస్తున్నట్లు తెలిపారు.